Ganesh Chaturthi Status 2022 #ganesh_chaturthi_status #doolpetganesh #khairatabadganeshidol

Published at : 14 Dec 2025

Ganesh Chaturthi Status 2022

వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.[3][4]

మాచీ పత్రం/మాచిపత్రి -

బృహతీ పత్రం/ములక

బిల్వ పత్రం/మారేడు

దూర్వా పత్రం/గరిక

దత్తూర పత్రం/ఉమ్మెత్త

బదరీ పత్రం/రేగు

అపామార్గ పత్రం/ఉత్తరేణి

తులసీ పత్రం/తులసి

చూత పత్రం/మామిడి

కరవీర పత్రం/గన్నేరు

విష్ణుక్రాంత పత్రం/శంఖపుష్పం

దాడిమీ పత్రం/దానిమ్మ

దేవదారు పత్రం/దేవదారు

మరువక పత్రం/ధవనం, మరువం

సింధువార పత్రం/వావిలి

జాజి పత్రం/జాజిమల్లి

గండకీ పత్రం/లతాదూర్వా (కామంచి ఆకులు)

శమీ పత్రం/జమ్మి

అశ్వత్థ పత్రం/ రావి

అర్జున పత్రం/ తెల్ల మద్ది

అర్క పత్రం/జిల్లేడు.

1892 లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. భారతీయ స్వాతంత్ర్య సమరయోధుడు లోకమాన్య తిలక్, బ్రిటీష్ వారిపై భారత స్వాతంత్ర్యోద్యమం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు. దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు మొదటిసారిగా ప్రారంభించి సాధించాడు.[2] భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేశ పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో అతను చేసిన కృషి అనన్య సామాన్యం.